ఆదిలాబాద్: సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్సు చెల్లించాలని
డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి దీక్షకు కూర్చున్న చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల
ఓదేలు ఆమరణ దీక్షకు కూర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సింగరేణి యజమాన్యం ఉదయం
నుంచి కార్మికులకోసం ఓదేలు దీక్ష చేస్తున్న పట్టించుకోకపోవటంతో
కార్మికులకోసం ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.