న్యూఢిల్లీ: తెలంగాణ కోసం ఈనెల 7 వతేదీలోగా రాజీనామాచేయాలని కేంద్రమంత్రి
జైపాల్‌రెడ్డిని తెలంగాణ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రధానిని కలిసేందుకు
వెల్లిన జేఏసీ నాయకులకు ప్రధాని నివాసానికి వచ్చిన జైపాల్‌రెడ్డి కలిసారు.
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డిని తెలంగాణ జేఏసీ నేతలు రాజీనామా చేయాలని
డిమాండ్ చేశారు.