Monday, 3 October 2011

రేపటి నుంచి హైవే దిగ్భంధం: జగదీశ్వర్‌రెడ్డి

కోదాడ: నల్గొండ జిల్లాలోని హైవేలను దిగ్భంగం చేస్తామని టీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు హైవేలను దిగ్భంధం చేస్తామన్నారు. హైవేతోపాటు చిన్న, చిన్న రహదారులను కూడా మూసివేస్తామని ఆయన మీడియాతో అన్నారు